WGL: మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కలిసి ఐసీసీసీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. పెలికాన్ సిస్టమ్స్, వెహికల్ ట్రాకింగ్, GIS మ్యాప్స్ పని తీరును సమీక్షించారు. డేటాను సమర్థంగా వినియోగించి అన్ని మాడ్యూల్ సమయానుకూలంగా అప్డేట్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా నీటి సరఫరా, డ్రైనేజీ నెట్వర్క్ GIS లేయర్స్ అప్డేట్ ద్వారా నగర సేవలు వేగవంతం సూచించారు