GNTR: గుంటూరు AC కళాశాలలో గురువారం DSC సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. జిల్లా విద్యాధికారిణి రేణుక తెలిపిన వివరాల మేరకు.. అభ్యర్థులు తమ DSC లాగిన్ ద్వారా కాల్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్లో సర్టిఫికెట్లను ముందుగా అప్లోడ్ చేసి, తర్వాతే పరిశీలనకు హాజరు కావాలని సూచించారు.