MHBD: సారాయి, బెల్లం సరఫరా చేస్తూ విసూచించవిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను బహిరంగ వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ CI చిరంజీవి ఒక ప్రకటనలు తెలిపారు. సెప్టెంబర్ 3న ఉ.10 గంటలకు MHBD ఎక్సైజ్ స్టేషన్లో వేలం పాటను నిర్వహిస్తామన్నారు. వేలం పాటలో పాల్గొనే వారి దరఖాస్తులు సెప్టెంబర్ 2న సా. 5 గంటల వరకు మాత్రమే తీసుకుంటామన్నారు. ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలని సూచించారు