KMR: జిల్లాను వర్షాలు నిండా ముంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భీకర వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. రాజంపేట మండలం ఆల్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. భిక్కనూర్లో 27.9 తాడ్వాయిలో 27.5 సెం.మీ వర్షం కురిసింది. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.