HNK: వినాయక చవితి పండుగ సందర్భంగా కాజీపేట కడిపికొండలోని మహేంద్ర నగర్ గణేష్ మహిళా మండలి సభ్యులు మునిపెన్నడు లేని విధంగా 56kg లడ్డును ఏర్పాటు చేశారు. లడ్డు కావాలనుకున్న వారికి రూ. 56/- చెల్లిస్తే పావుకిలో లడ్డూను ఇవ్వనున్నట్లు సభ్యులు తెలిపారు. ఏడవ సంవత్సర గణేష్ నవరాత్రి ఉత్సవాలు 25 మంది మహిళలతో ముందుకు సాగుతుందని చెప్పారు.