‘పరమ్ సుందరి’ సినిమాతో ‘చెన్నై ఎక్స్ప్రెస్’ మూవీని పోల్చడంపై నటి జాన్వీ కపూర్ స్పందించారు. అలాంటి ఐకాన్ సినిమాతో ‘పరమ్ సుందరి’ మూవీని పోల్చడం ఆనందంగా ఉందన్నారు. కానీ ఈ రెండు సినిమాలకు పోలిక ఉండదని, అయినా ప్రేక్షకులు దీన్ని అంత గొప్ప సినిమాతో పోలుస్తున్నందుకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు.