JN: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నిండాలని ఆకాంక్షించారు. పర్యావరణహిత మట్టి గణేష్ విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు. దేవుడి పూజలతో సమాజంలో ఐకమత్యం, శాంతి స్థిరపడాలని వారు కోరారు.