టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రస్తుతం రాజకీయాలు అంటూ SMలో హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా, ఓ ఈవెంట్లో AP CM చంద్రబాబును కలిసి ఓ బహుమతి అందించింది. ఈ మేరకు తన ఆరోగ్య సమస్యను ‘X’లో బయటపెట్టింది. ‘రెండు రోజులుగా ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నాను. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి వచ్చింది. అందుకే శరీరం ఇలా ఉబ్బిపోయింది. యాంటీ బయోటిక్స్ కూడా వాడుతున్నా’ అని రాసుకొచ్చింది.