KRNL: దేవనకొండ యువకుడు హర్ట్ స్ట్రోక్తో మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు నరేశ్ మటన్ వ్యాపారం చేసుకుంటూ.. జీవనం కొనసాగింస్తున్నాడు. ఇవాళ అతడికి హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు పత్తికొండ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.