మేడ్చల్: గుండ్లపోచంపల్లి పరిధిలోని జయభేరి ఎన్ఎక్లేవ్ వద్ద లోడుతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాలు.. మేడ్చల్- కొంపల్లికి వెళ్తున్న ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఓవర్ స్పీడ్ ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.