KDP: ముద్దనూరు మండల కేంద్రంలో ఎర్రగుంట్ల పోయే రోడ్డు పక్కన వైసీపీ నూతన కార్యాలయం ఏర్పాటుకు జమ్మలమడుగు మాజీ MLA డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు, ఎర్రగుంట్ల మండల వైసీపీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జయరాంరెడ్డి, సన్నీ, మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.