WGL: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట (అటానమస్) ఆవరణలో గల మామిడి తోట ప్రస్తుత సంవత్సర కాపును వేలం వేయుటకు నిర్ణయించినట్లు ప్రిన్సిపల్ మల్లం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు కళాశాలలో ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు సంప్రదించాలని సూచించారు.