నానబెట్టిన గుప్పెడు పల్లీలు, ఒక అరటిపండు, కప్పు పాలు, తేనే కలిపి జ్యూస్‌లా తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పల్లీలను నానబెట్టడం వల్ల అవి సులభంగా జీర్ణమై, శరీరానికి ప్రోటీన్‌ను అందిస్తాయి. అరటిపండులోని పొటాషియం, పాలలోని కాల్షియం కండరాలు, ఎముకలను దృఢంగా మారుస్తాయి. డైరీ పాలకు బదులు కొబ్బరిపాలు వాడటం వల్ల శరీరం చలువ చేయడంతో పాటు మరింత పోషకాలు అందుతాయి.