TG: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. సితార హోటల్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద నలుగురు కార్మికులు చిక్కుకోగా.. ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. మృతులు బీహార్‌కు చెందిన కార్మికులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.