Minister Dharmana : మగాళ్ళపై మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావ్ (Minister Dharmana Prasada Rao) చేసిన కామెంట్స్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంటిలో బయట మహిళలే పనిచేయాలి. పోరంబోకుల్లా మగాళ్లు (Males) తినేసి ఊరుమీదకి వెళ్ళిపోతారని ధర్మాన అన్నారు. పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదనే ఇంటి ఇల్లాలకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందన్నారు. అధికారం ఉంది కాబట్టే అన్నీ సంక్షేమపధకాలు అందిస్తున్నారు. సీఎం జగన్(CM Jagan)ఎన్నుకోకుంటే ఇప్పుడు ఇచ్చిన మూడు వేలు మరి అందవు.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావ్ (Minister Dharmana Prasada Rao) చేసిన కామెంట్స్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంటిలో బయట మహిళలే పనిచేయాలి. పోరంబోకుల్లా మగాళ్లు (Males) తినేసి ఊరుమీదకి వెళ్ళిపోతారని ధర్మాన అన్నారు. పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదనే ఇంటి ఇల్లాలకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందన్నారు. అధికారం ఉంది కాబట్టే అన్నీ సంక్షేమపధకాలు అందిస్తున్నారు. సీఎం జగన్(CM Jagan)ఎన్నుకోకుంటే ఇప్పుడు ఇచ్చిన మూడు వేలు మరి అందవు. మహిళలకి (women) ప్రాధాన్యత ఇచ్చేస్తుంది ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు. మీఇంటిలో ఉన్న మగోళ్లే అసలు విలన్లు. సినిమాకు , కల్లు తాగాలని , మందు తాగాలని మహిళలను డబ్బులు అడగాళ్సి వస్తుందని మగాళ్లు బాధపడుతున్నారన్నారు. 2019 సంవత్సరానికి ముందు అధికారం లేదు కనకనే సీఎం జగన్ పథకాలు ఇవ్వలేకపోయారు. అధికారం అనే కీ జగన్ వద్ద ఉంది కనుకనే సంపదను మహిళా(Female) సోదరీమణుల చేతులలో పెట్టాడు. అధికారంలేకపోతే జగన్ పథకాలు ఇవ్వలేరు. రాబోయే కాలంలో జగన్ కి అధికారం మరోమారు కట్టబెట్టాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. తాజావ్యాఖ్యలు వైరల్ (Viral Comments) అవుతున్నాయి.