AP: ఆర్టీజీఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాణసంచా ప్రమాదాలపై శివకాశీ వెళ్లి అధ్యయనం చేయాలి. రాష్ట్ర ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. బస్స్టేషన్లలో టాయిలెట్స్ మరమ్మతులు చేయాలి. ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. నిజాయితీ గల అధికారులను నియమించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’ అని సూచించారు.