SRPT: తుంగతుర్తిలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అరుణ శ్రీ శుక్రవారం తెలిపారు. జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్-1, ఇంగ్లీష్ పీజీటీ-1, మాథ్స్ టీజీటీ-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.