VZM: భోగాపురం మండలం దలిపేట గ్రామానికి చెందిన దల్లి అప్పలరెడ్డి(40) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ వివాదాలతో మనస్తాపానికి గురై బుధవారం చెట్టుకు ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి భోగాపురం పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.