JGL: ధర్మపురి పట్టణంలో శిథిలావస్థలో ఉన్న పాత గదులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కూల్చివేశారు. సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శిథిలావస్థలో కళాశాల ఆవరణలో ఉన్న పాఠశాల పురాతన గదులను ప్రిన్సిపాల్ శైలజ, పాఠశాల హెచ్ఎం మహేందర్లతో మున్సిపల్ కమిషనర్ చర్చించి కూల్చివేశారు.