గురుకులం విద్యా విభాగం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని గిరిజన సంఘం జాతీయ కార్యదర్శి అప్పలనర్స కోరారు. గురువారం పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌కు వినతి అందజేశారు. 10లో ఉత్తీర్ణత 60శాతం పైబడిన వారికి మాత్రమే ఎక్సలెన్సీలో చోటు అనే నిబంధనతో గిరిజన విద్యార్థులు అడ్మిషన్లు కోల్పోతున్నారన్నారు.