WGL: చెన్నారావుపేట మండలం ఎల్లయ్య గూడెంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇవాళ భూమి పూజ చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్య మోహన్ నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో హరీశ్, ప్రశాంత్, అనిల్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.