MNCL: నేరరహిత, భయరహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా గురువారం మందమర్రి పట్టణంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ACP రవికుమార్ అన్నారు. పాత నేరస్తులు, సస్పెక్ట్ షీటర్లు, రౌడీషీటర్లు, సంఘ విద్రోహక శక్తుల ఇళ్లపై ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకాన్ని ప్రోత్సహించినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవన్నారు.