ATP: పూలకుంటలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది విజయాలను ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. తాము ఏడాదిలోనే అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నామని పేర్కొన్నారు.