NZB: బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు, గ్రామం నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులు ఇతర పార్టీలకు చెందిన నాయకులు భారీగా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు సాగుతున్నాయి.