VSP: జిల్లాకు చెందిన మత్స్యకారుడు అప్పన్న అనే వ్యక్తి చేపల కోసం సముద్రంలో వల వేయగా ఎంతో విలువైన టో ఫిష్ పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకు తెలియక నేవీ అధికారులకు చెప్పగా అది అత్యాధునిక టో ఫిష్ పరికరమని తేల్చారు. గతేడాది డిసెంబర్ నుంచి తమకు సిగ్నల్స్ తెగిపోవడంతో దాని కోసమే వెతుకుతున్నామని చెప్పారు.