ADB: పట్టణంలో నివాసముంటున్న అరేవార్ రాజన్నను నకిలీ భూపత్రాలు సృష్టించి మోసం చేసిన ఆరుగురు నిందితులు జ్యోతి, బాపురావు, శ్రీనివాస్, అంబిక, శ్రీనివాస్, భూమన్నను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు DSP జీవన్ తెలిపారు. ప్రజలను మోసం చేసే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మోసపోయిన ప్రజలు నిర్భయంగా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు.