KDP: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్కు ఉన్న ప్రజాధారణను తగ్గించలేరని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన బుధవారం రాత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా ప్రజల నుంచి జగన్ను దూరం చేయలేరన్నారు. వైఎస్ జగన్కు తగిన భద్రత కల్పించకపోవడం బాధాకరమన్నారు.