TG: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు భూభారతి బిల్లుపై, రైతు భరోసాపై చర్చ కొనసాగనుంది. అలాగే, రాష్ట్ర అప్పులపై చర్చ జరగనుంది. పురపాలక, GHMC, పంచాయతీరాజ్ చట్ట సవరణలపై చర్చించనున్నారు.
Tags :