TG: ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని అసెంబ్లీలో ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. సర్కార్‌పై మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో BAC వివరాలు ఇవ్వకపోవటం ఇదే తొలిసారని పేర్కొన్నారు. సభ రూల్స్, సంప్రదాయాలను తుంగలో తొక్కారని విరుచుకుపడ్డారు.