బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్.. ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మోడర్న్ డ్రెస్‌లో మేడలో పసుపు తాడుతో కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.