W.G: ఆకివీడులో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 33/11 కేవీ ఎన్ఎస్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పనులు భీమవరం రోడ్ ఎన్క్రోచ్మెంట్ పనులు నిమిత్తం విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు భీమవరం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆకివీడు ఎస్ఎస్లో 11కేవీ ఫీడర్లు ఆకివీడు టౌన్, ఇండస్ట్రియల్ ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.