W.G: ఉండి ప్రభుత్వ ఐటీఐలో స్కిల్ హబ్ ఇనిషియేటివ్ పథకంలో భాగంగా సోలార్ పీవీ ప్రాజెక్టు హెల్పర్ విభాగంలో రెండు నెలల స్వల్పకాలిక కోర్సులో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని ఐటీఐ జిల్లా కన్వీనర్ శ్రీనివాస రాజు గురువారం తెలిపారు. 5వ తరగతి నుంచి ఆ పైన పాసై 15-45 సం.ల మధ్య వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు.