AP: విశాఖ ఏయూ శతాబ్ది ఉత్సవాలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏయూకి పూర్వవైభవం తీసుకువస్తాం. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏయూని తీర్చిదిద్దుతాం. ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. వందేళ్ల విజయ్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి’ అని అధికారులకు సూచించారు.