త్రిష పొన్నియన్ సెల్వన్ చిత్రంలో చోళ రాణి కుందవై పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా మణిరత్నం దర్శకత్వంలో వస్తోంది.
పొన్నియన్ సెల్వన్ 1 గత ఏడాది విడుదలైంది.
పొన్నియన్ సెల్వన్ 2 త్వరలో విడుదలవుతోంది.
ఈ సినిమాలో త్రిష పాత్రకు సంబంధించి వివిధ రకాల చిత్రాలు నెట్టింట కనువిందు చేస్తున్నాయి.
ఆమె లుక్స్, డ్రెస్సింగ్ పైన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
త్రిష లుక్స్ అదుర్స్, క్వీన్ ఆఫ్ ది మోడర్న్ ఎరా అంటున్నారు.