AP: వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్ఆర్తో అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.