»Amitabh Bachchan Injured During Film Shoot In Hyderabad
Amitabh Bachchan injured:షూటింగ్లో గాయపడ్డ అమితాబ్ బచ్చన్.. చీలిన పక్కటెముక
Amitabh Bachchan injured:ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. హైదరాబాద్లో జరిగిన షూటింగ్లో ప్రమాదం జరిగిందని.. కుడి పక్కటెముక చీలిందని ఆయనే తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలో గల తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Amitabh Bachchan injured during film shoot in Hyderabad
Amitabh Bachchan injured:ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గాయపడ్డారు. హైదరాబాద్లో జరిగిన షూటింగ్లో ప్రమాదం జరిగిందని.. కుడి పక్కటెముక చీలిందని అమితాబే తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలో (mumbai) గల తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో (social media) పోస్ట్ చేశారు. యాక్షన్ సీన్ షూటింగ్లో భాగంగా గాయం అయ్యిందని తెలిపారు. అలాగే సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందని.. తన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే మళ్లీ షూట్ చేస్తారని తెలిపారు.
గాయపడిన వెంటనే ఆయనను ఏఐజీ ఆస్పత్రికి (AIG) తీసుకొచ్చారు. సీటీ స్కాన్ (ct scan) కూడా చేశారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు (doctors) సూచించారు. దాంతో ఆయన ముంబై (mumbai) వెళ్లిపోయారు. ప్రాజెక్ట్ కే (prokect k) మూవీ ఫాంటసీ డ్రామా.. ఇందులో డార్లింగ్ ప్రభాష్ (prabhas) విష్ణు అవతారంలో నటిస్తున్నారట. ప్రభాష్ సరసన దీపికా (deepika) పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. సీ అశ్వనీదత్ మూవీ నిర్మిస్తోండగా నాగ్ ఆశ్విన్ తెరకెక్కిస్తున్నారు. మూవీలో డార్లింగ్ ప్రభాష్తో కలిసి బిగ్ బీ అమితాబ్ కీ రోల్ పోసిస్తున్నట్టు తెలిసింది.