బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ బయోగ్రఫీ

ఈ అమ్మడు తెలంగాణ హైదరాబాద్‌లో జూలై 20, 1998న జన్మించింది

కావ్య కళ్యాణ్‌రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించింది

స్నేహమంటే ఇదేరా చిత్రంలో బాలనటిగా ఎంట్రీ

ఆ తర్వాత ఆమె గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు చిత్రాల్లో యాక్టింగ్

పవన్ బాలు మూవీలో కూడా నటన

కావ్య తన చదువును పూర్తి చేయడానికి నటనకు విరామం 

ఆ తర్వాత పూణేలోని సింబయాసిస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి

2022లో కావ్య ‘ఉస్తాద్’ సినిమాతో తెలుగులో ప్రధాన నటిగా మళ్లీ రీ ఎంట్రీ

ఇటీవల బలగం మూవీలో హీరోయిన్ గా ప్రధాన పాత్ర