MLG: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఇంచర్ల ఏకో పార్క్లో శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ముఖ్య అటవీ సంరక్షణాధికారి బి. ప్రభాకర్, SP సుదీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొని, మొక్కలు నాటారు. అధికారులు ఉన్నారు.