NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాజవరం గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ గ్రామంలో ఊరురా బడి బాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను, ప్రభుత్వ బడులలో చేర్పించాలని, తల్లిదండ్రులని కోరూతు.. ప్రభుత్వం బడులు అందించే విద్య క్రమశిక్షణ, నాణ్యత, నైతిక విలువలతో కూడినదే, కాకుండా ప్రభుత్వ నుండి విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకరాలు అందుతాయని తెలిపారు.