బెంగళూరులో తన రాజ్యసభ నామినేషన్ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేడు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం D.K శివకుమార్ కూడా పాల్గొననున్నారు. ఖర్గే ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. జూన్ 25తో ఆయన ప్రస్తుత పదవీ కాలం ముగియనుండటంతో, కాంగ్రెస్ ఆయనను కర్ణాటక నుంచే తిరిగి బరిలోకి దించింది.