VSP: రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మద్దిలపాలెం జోన్ పరిధిలోని జీవీఎంసీ 23వ వార్డు పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ తెల్లవారుజామున నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.