TPT: SVUలో కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం ముఖ్య గమనిక వెల్లడించారు. ఈ నెల 10 తేదీ జరగనున్న 63 నుంచి 68 కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో వారికి కేటాయించిన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. SVU అధికారిక వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు.