ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచులకు మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు MPO మహేష్ తెలిపారు. ఉట్నూరులోని స్థానిక KB కాంప్లెక్స్‌లో జరిగే ఈ శిక్షణలో ఉన్నతాధికారుల ద్వారా సర్పంచుల విధి, బాధ్యతలపై ట్రైనింగ్ ఇవ్వనున్నామన్నారు. దీంతో ప్రతిఒక్కరు హాజరుకావాలని ఆయన కోరారు.