TG: ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ధాన్యం సేకరణ వివరాలను పరిశీలించనున్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.