AP: అమరావతి రాజధాని అంశంలో వైసీపీ రెండు కమిటీలను వేసింది. అమరావతి పరిధిలో 8 మంది సభ్యులతో కూడిన రైతు పరిరక్షణ కమిటీని నియమించింది. ఇందులో పేర్ని నాని, అంబటి, అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి, అరుణ్‌కుమార్, వజ్రబాబు సభ్యులుగా ఉన్నారు. అలాగే డీఎస్సీ అక్రమాలపై డీఎస్సీ పోరాట కమిటీని ఏర్పాటు చేసింది.