RR: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎల్బీ స్టేడియంలో శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి ఆవిష్కరించారు. ఫిట్నెస్ పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన తెలిపారు.