WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ కమిషనర్ భవనాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన పనుల వివరాలను CP సన్ ప్రీత్ సింగ్ను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాన్ని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు.