BHPL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ 4, 6, 8, 10 తేదీల్లో జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామ, వార్డు సభలను నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారం ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, పంటల మార్పిడి, సురక్షిత తాగునీరు, ఓటరు జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సభల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు.