NZB: చేయూత పెన్షన్ల విషయంలో రాష్ట్రంలో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారి పింఛన్లు తొలగించడానికి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఇవాళ మున్నూరు కాపు సంఘంలో లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాలనీలో పింఛన్ పొందుతున్న వారు వచ్చి లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలన్నారు.