NLR: కందుకూరులో బుధవారం వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని ఆ పార్టీ ప్రతినిధులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి త్వరలో ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ SIR పై అవగాహన కల్పించడం కోసం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వైసీపీ నేతలు హాజరు కావాలన్నారు.